Wednesday, 28 September 2016








హరికృష్ణ ఇల్లు ఒకవేళ తూర్పు వాకిలి ఐతే
1.ఈశాన్యం మూసుకు పోయిన్ది
2.ఆగ్నేయం లో మెట్లు తూర్పుని అనుకోని ఉన్నాయి
3.ఈశాన్యంలో కరెంటుపోల్ ఉంది
4.ఈశాన్యం బ్లాక్ ఇల్లు ఉత్తరం లేక తూర్పు బజారు నడక ఆగిపోయి ఉండవచ్చు
హరికృష్ణ ఇల్లు ఒకవేళ ఉత్తరం వాకిలి ఐతే
1.ఈశాన్యంలో మెట్లు ఉంటాయి
2.వాయువ్యం మూసుకుపోయిన్ది
3.వాయువ్యంలో కరెంటుపోల్ ఉంది
4.తూర్పు ఆగ్నేయం పెరిగి ఉండవచ్చు
హరికృష్ణ ఇల్లు పడమర వాకిలి ఐతే
1.తూర్పు భాగం ఇల్లు పడమర ఖాళీ ఉంది
2.నైరుతి బ్లాక్ ఇల్లు
3.దక్షిణ నైరుతి వీధిపోటు ఉండవచ్చు
హరికృష్ణ ఇల్లు దక్షిణం వాకిలి ఐతే
1.ఆగ్నేయం బ్లాక్ ఇల్లు
2.ఉత్తరభాగం ఇల్లు దక్షిణభాగం ఖాళీ ఉంది
3.నైరుతి పెరిగి ఉండవచ్చు
రమేష్ ఇల్లు తూర్పు వాకిలి ఐతే
1.ఆగ్నేయం నడక
2.ఈశాన్యంలో మెట్లు
3.ఈశాన్యం లో ఒక గది ఉన్నట్లుండి
రమేష్ ఇల్లు దక్షిణం వాకిలి ఐతే
1.నైరుతి నడకలు
2.ఆగ్నేయంలో అదనపు నిర్మాణం(బయటనుండి మెట్లు)
3.తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉండవచ్చు
ఉత్తరం లేక పడమర ఇల్లు ఐతే బయటనుండి ఏ దోషాలు లేవు